AICC spokesperson, Rajasthan MLA Mohan Prakash Mandi said that unless the Prime Minister Modi continues to rule with the aim of putting on make-up and raising the prices of essential commodities, it will not work for the welfare of the people of the country.
#Aicc
#PMModi
#Mohanprakash
#CentralGovt
#Congress

దేశ ప్రధాని మోదీ మేకప్ వేసుకోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు తప్ప, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని ఏఐసీసి అధికార ప్రతినిధి, రాజస్థాన్ ఎమ్మెల్యే మోహన్ ప్రకాశ్ మండి పడ్డారు.